TRS ప్రభుత్వానికి BJP ఎమ్మెల్యే రఘునందన్ రావు ఛాలెంజ్ *Telangana | Telugu OneIndia

2022-08-30 13,221

BJP MLA Raghunandan Rao challenged the TRS to win the third term in Telangana if they dare. Minister Harish Raos comments made him angry | టిఆర్ఎస్ నాయకులు దమ్ముంటే తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి గెలిచి చూపించాలని రఘునందన్ రావు ఛాలెంజ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇస్తున్నా, కేంద్ర సంక్షేమ పథకాలు ప్రజలకు అందకుండా చేస్తున్నారని రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని రఘునందన్ రావు స్పష్టం చేశారు.

#DubbakaMLA
#BJP
#TRS
#HarishRao
#RaaghunandanRao
#CMkcr

Free Traffic Exchange

Videos similaires